Mouneesha Chowdary : సినిమా అవకాశం ఇస్తానని నా తొడల సైజ్ అడిగాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై నటి సంచలన ఆరోపణలు
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటి మౌనీషా చౌదరీ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసింది.