క్రైంTamilanadu bodybuilder: గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి '' మిస్టర్ తమిళనాడు'' (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. By Bhavana 10 Oct 2023 13:32 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn