Massage : నొప్పులు ఉన్న మసాజ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?
పాత కాలంలో ఏదైనా శరీర అవయవం బెణికినా, నొప్పిగా ఉన్నా నాటు వైద్యంలో నూనె రాసి మసాజ్ చేసేవాళ్లు. నొప్పి ఉంటే నూనె, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్లు రాస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు అంటున్నారు. మాసాజ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.