Body Odor: చిన్న చిట్కాతో శరీర దుర్వాసన మాయం
పటిక శరీర దుర్వాసనను పోగొట్టడంలో రెండు విధాలుగా పనిచేస్తుంది. రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో శరీరం చెడు వాసన రాదు.
పటిక శరీర దుర్వాసనను పోగొట్టడంలో రెండు విధాలుగా పనిచేస్తుంది. రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో శరీరం చెడు వాసన రాదు.
మన శరీరంలోని మాంసాన్ని కప్పి ఉంచే చర్మమే మన శరీరంలో అతి పెద్ద అవయవం. శరీర బరువులో 16 శాతం చర్మం నుంచి మాత్రమే వస్తుంది. బయటి నుంచి మనకు కనిపించే అతి పెద్ద అవయవం చర్మం అయితే మన కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం.
అందంగా లేనా...? అస్సలేం బాలేనా...? ఏంటీ పాట పాడుతున్నా అనుకుంటున్నారా..అబ్బే కాదండి...తరచూ మనం గురించి మనం ఇలా అనుకుంటే ఇదొక మానసిక రుగ్మత అంట. దానికో పేరు కడా పెట్టారు. ప్రస్తుతం ఈ రుగ్మతపై చాలా చర్చ జరుగుతోంది.
మనిషి శరీరంలో పేగు చాలా ముఖ్యమైన భాగం. శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగడం వలన తీపి ఆహారం తినాలనే కోరిక ఉంటుంది. ఇది ప్రేగు సంబంధిత రుగ్మతల కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అందంగా కనిపించాటానికి ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఆడవాళ్లలో మెడ భాగంలో, నుదుటిపై చర్మం నలుపుడి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, నరింజ, బత్తాయి జ్యూస్లు, నానబెట్టిన నట్స్ ఆహారంగా తీసుకుంటే చర్మంలో నలుపు పోయి మామూలు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా నివసించే మన శరీరంలో ఒక భాగం ఉంది, అది చాలా మురికిగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దానిని శుభ్రం చేసిన తర్వాత కూడా సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. కానీ వాటిని తొలగించడం సాధ్యం కాదు.
కాలం ఏదైనప్పటికీ నిత్యం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న మురికి బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.