Irrigation Officers : ఇరిగేషన్ అధికారులను నిర్భందించిన రైతులు..ఆ తర్వాత ఏం చేశారంటే?
నిజాంసాగర్ కెనాల్ నీటి విడుదలలో అధికారుల విధానాలను నిరసిస్తూ నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్భందించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల జోక్యంతో వారిని వదిలేశారు.