Boat accident: ఘోర పడవ ప్రమాదం...18 మంది గల్లంతు..3 మృతదేహాలు లభ్యం!
బీహార్ రాజధాని పాట్నా సమీపంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా...18 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.