Blood Tests: ఆరోగ్యం కోసం ఒకసారైనా చేయించుకోవాల్సిన 9 రక్తపరీక్షలు ఇవే!
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా అనేక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. CBC, లిపిడ్ ప్రొఫైల్, షుగర్, థైరాయిడ్, లివర్, విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్, బోన్ టెస్ట్, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి 9 ముఖ్య పరీక్షలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరం.
/rtv/media/media_files/2025/12/19/blood-test-2025-12-19-21-48-51.jpg)
/rtv/media/media_files/2025/11/20/blood-tests-2025-11-20-13-46-58.jpg)