Blood Sugar Level: రాత్రి తిన్న తర్వాత ఈ తప్పు చేస్తే.. చావు పక్కా..!
రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటీస్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, తీపి పదార్థాలు తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.