శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే రక్తంలో కలిసిపోయి చక్కెర స్థాయిని పెంచుతుంది. అదనపు గ్లూకోజ్‌ను ఉపయోగించేందుకు శరీరం తగినంత ఇన్సులిన్‌ను స్రవించదు. గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్రావం లోపిస్తే, టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. మీరు చక్కెర ఆహారాలు లేదా రసాలను తీసుకున్నప్పుడు, మీ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి, ఇది హైపర్గ్లైసీమియాకు కారణమవుతుంది.
పూర్తిగా చదవండి..రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పితే ఏమవుతుంది..?
శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే చక్కెర స్థాయిని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. 99 mg/dL కన్నా తక్కువ రక్త చక్కెర స్థాయి ఉండటం సర్వ సాధారణమని..అయితే 100 నుండి 125 mg/dL ఉంటే ప్రీడయాబెటిస్ గా.. అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Translate this News: