Boiler Blast: ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు..40 మంది..!
ధరుహెరాలో ఉన్న లైఫ్‌లాంగ్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కారణంగా సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.