26 ఏళ్ల సమరసింహారెడ్డి.. బొడ్డు సీన్ కోసం బాలయ్యనే రిజెక్ట్ చేసిన హీరోయిన్
బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలంటే చాలానే ఉన్నాయి. అందులో ఒకటి సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, అంజలా జవేరీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విశేషాలు ఈ స్టోరీలో