తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!!
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యింది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.