Rajasthan CM: లేట్ అయినా లేటెస్టుగా..రాజస్థాన్ లోనూ బీజేపీ కొత్త ఫార్ములా..
మూడు రాష్ట్రాలలో గెలుపు తరువాత ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ ఆలస్యం చేసినా.. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో సీఎంలు గా కొత్తవారిని ఎంపిక చేసిన బీజేపీ అదే తరహాలో రాజస్థాన్ ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.