బీజేపీకి భారీ దెబ్బ.. హర్యానా, కశ్మీర్లో కాంగ్రెస్‌దే హవా !
జమ్మూకశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీకి రెండు చోట్ల బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.