TS Opinion Poll 2023: తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే!
తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడింది. దీంతో సర్వేల సందడి షురూ అయ్యింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..ఎంత శాతం ఓటింగ్ నమోదు అవుతుంది.. ఏపార్టీ ది అధికారం..అంటూ సర్వే ఫలితాలు ఊదరగొడుతున్నాయి. అయితే అన్ని సర్వేలు అధికార పార్టీకి జై కొడితే...ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీఆర్ఎస్ కు షాకిచ్చే న్యూస్ వెల్లడించింది. అన్ని సర్వేలు ఇచ్చే ఫలితాలకు భిన్నంగా ఇండియా టీవీ సర్వే మాత్రం బీఆర్ఎస్ కు కాస్త షాకిచ్చే న్యూస్ వెల్లడించింది