Mamata Banerjee: కనీసం 200 మార్కునైనా దాటుతారా.. బీజేపీకి దీదీ సవాల్..
పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 200 మార్కునైనా దాటుతారా అంటూ బీజేపీకీ సవాలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తమ రాష్ట్రంలో CAA, NRCకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరూ కూడా సీఏఏ కోసం దరఖాస్తు చేసుకోకూదని ప్రజలకు పిలుపునిచ్చారు.
/rtv/media/media_files/2025/06/28/law-college-gang-rape-2025-06-28-11-14-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-94-2-jpg.webp)