Purandeswari: పొత్తులపై క్లారిటీ.. బీజేపీ పోటీ చేసే స్థానాలు ఇవే?
ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఇదే విషయంపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ పొత్తు ఉంటే ఏపీలో బీజేపీకి 10 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.