బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | RTV
బీజేపీకి కొత్త బాస్... అతనే.! | BJP President | News about New BJP President for Telangana State becomes viral and EETELA, DK Aruna and Dharmapuri Aravind are main competitors | RTV
షేర్ చేయండి
TG BJP: తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి.. ఈ ఇద్దరిలో ఎవరు!?
తెలంగాణలో బీజేపీకి కొత్త రథసారథి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, డీకే అరుణ మధ్య పోటీ ఉండగా ఈటలవైపు మొగ్గు చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది.
షేర్ చేయండి
BJP జాతీయ అధ్యక్షుడి రేసులోఆ ముగ్గురు..! | New National BJP President From Telangana | RTV
షేర్ చేయండి
BJP President : బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చినా..ఆర్ఎస్ఎస్ ఈ పదవి కోసం రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ను రికమండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి