Brij Bhushan Singh: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన కేసులో బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-82-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BJP-MP-Brij-Bhushan-Singh.jpg)