Pawan Kalyan- Modi: ''హిమాలయాలకు వెళ్లిపోతావా'' ?.. మోదీ ప్రశ్నకు పవన్ ఏమన్నారంటే
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రధాని తనతో ఇవ్వన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకుంటున్నావా అని జోక్ చేసినట్లు పవన్ చెప్పారు. దానికి టైం ఉందని చెప్పానంటూ పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/08/20/attack-on-delhi-cm-rekha-gupta-2025-08-20-09-39-06.jpg)
/rtv/media/media_files/2025/02/20/boRqVnqx6a5mPbwqhkqA.jpg)