BJP Minister Controversy: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదాయానికి విరుద్ధమన్నారు.
/rtv/media/media_files/2025/09/26/rahul-and-priyanka-gandhi-2025-09-26-15-02-39.jpg)
/rtv/media/media_files/2025/06/06/d0ghwKYwOxjXl1odsDeO.jpg)