medak: సీఎం కేసీఆర్ దళితులకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని.. బీఆర్ఎస్లో ఉన్న వారికి ఆ పథకాలు అందుతున్నాయని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.