YCP MLA PA: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే పీఏ సూసైడ్!
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/10/20/mlc-kalvakuntla-kavitha-biyyapu-madhu-sudan-reddy-2025-10-20-12-50-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/YCP-MLA-PA-jpg.webp)