Bitthiri Sathi: నా ఉద్దేశం అది కాదు.. నన్ను క్షమించండి: బిత్తిరి సత్తి
తనపై నమోదైన కేసుపై స్పందించాడు బిత్తిరి సత్తి. భగవద్గీతను అపహస్యం చేయాలనుకోవడం తన ఉద్దేశం కాదని వివరించాడు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరాడు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారనిం ఆరోపించాడు.