Bitcoin: కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం
క్రిప్టో కరెన్సీ మార్కట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్ కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే 6500 డాలర్లు అంటే సుమారు రూ. 5.5 లక్షల మేర నష్టపోయింది.