Biryani Leaves: బిర్యానీ ఆకులతో మీ ఇంట్లో ఇన్ని లాభాలున్నాయి తెలుసా..?
చాలా ప్రసిద్ధి చెందిన ఆకుల్లో బిర్యానీ ఆకు ఒకటి. ఈ బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, సైనస్ సమస్యలు తగ్గించి, రోగనిరోధక శక్తి, కడుపు నొప్పి, మధుమేహం లాంటి సమస్యలను తగ్గిస్తాయి.