LK Advani: దేశానికి ఎల్కే అద్వానీ చేసిన సేవలు అనంతం: మోదీ
నేడు బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్కె అద్వానీ పుట్టిన రోజు కావడంతో.. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు అనంతమని, అందుకే భారత రత్న ప్రదానం చేశారని తెలిపారు.