Duvvada Madhuri Srinivas : దువ్వాడ జోడికి బిగ్ షాక్..మద్యం పార్టీలో అడ్డంగా బుక్కైన జంట
ఎపుడు వార్తల్లో ఉండే దువ్వాడ జంట మరోసారి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ నగర శివారులోని ఒక ఫౌమ్ హౌజ్ లో బర్త్ డే పార్టీ చేసుకుంటూ ఈ జంట బుక్కైంది. పార్టీలో భారీగా మద్యం బాటిళ్లు , హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/12/15/duvvada-madhuri-srinivas-2025-12-15-13-47-07.jpg)
/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t090452966-2025-12-12-09-05-15.jpg)