Bike Offer : సంక్రాంతికి బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ బైక్స్ పై కిర్రాక్ ఆఫర్..రూ. 60వేలపైనే..!!
కొత్త బైక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ . కవాసకి వాల్కన్ ఎస్ మోడల్ పై పై రూ. 60వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్ నేపథ్యంలో వాల్క్ ఎస్ బైక్ పై ఇప్పుడు. 7.1లక్షలకు తగ్గింది. ఈ ఆఫర్ 31 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.