Bike Mileage Increase Tips: రచ్చ రచ్చే.. బైక్ మైలేజ్ పెంచే 5 అద్భుతమైన టిప్స్ - వెంటనే తెలుసుకోండి..!
బైక్ మైలేజ్ పెంచడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. సరైన గేర్లో, నిలకడైన వేగంతో (40-60kmph) డ్రైవ్ చేయాలి. టైర్లలో సరిపడా గాలి ఉందో లేదో తరచూ తనిఖీ చేయాలి. క్లచ్పై అనవసరంగా ఒత్తిడి ఉంచకూడదు. క్వాలిటీ పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ వాడాలి.
/rtv/media/media_files/2025/10/05/best-mileage-bikes-10-2025-10-05-20-54-17.jpg)
/rtv/media/media_files/2025/10/05/bike-mileage-increase-2025-10-05-17-11-31.jpg)