Bihar Polling: చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌లో ఓటర్లు!
బిహార్‌లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీ చలిలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. ఉదయాన్నే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రంగా ఉన్నా కూడా ఓటర్లు స్వెటర్లు ధరిస్తూ ఓటు వేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/11/prasanth-kishore-2025-11-11-09-09-03.jpg)
/rtv/media/media_files/2025/11/11/bihar-elections-2025-11-11-08-14-49.jpg)