Prashant Kishor : పాపం పీకే.. పీకీ పారేశారు.. ఎగ్జిట్ పోల్స్‌లో ఊడ్చేశారు!
బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలలు మరోసారి కల్లలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆయన జన్ సూరాజ్ పార్టీ ప్రయాణం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అడుగంటింది.
/rtv/media/media_files/2025/11/13/bihar-assembly-elections-2025-11-13-14-11-20.jpeg)
/rtv/media/media_files/2025/11/12/prashant-2025-11-12-07-51-07.jpg)