Latest News In Teluguఇండియా కూటమి మీటింగ్ కి నితీష్ డుమ్మా..అసలేం మీటింగ్ అంటున్న మమత తాాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బనే కొడుతున్నాయి. వీటి ప్రభావం ఇండియా కూటమి మీద కూడా పడుతున్నాయి. తాజాగా కూటమి మీటింగ్ కు నితీష్ హాజకు కావడం లేదని ప్రకటించారు. By Manogna alamuru 05 Dec 2023 11:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn