BIGG BOSS 9 TELUGU: రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లోకి బాలయ్య ''లక్స్ పాప''! ఎమోషనల్ గా AV!
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. సీజన్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా 'ముద్ద మందారం' సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ కంటెస్టెంట్ గా 'లక్స్ పాప' సాంగ్ తో కుర్రాళ్లను ఫిదా చేసిన ఆశ షైనీ హౌజ్ లో అడుగుపెట్టింది.