Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ 9 తెలుగు ప్రోమో ఊరమాస్.. చూస్తే పిచ్చెక్కిపోతారు
నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న BIGG BOSS 9 Telugu ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున్ లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల ఫేస్‌ను రివీల్ చేయకుండా చూపించారు.