Bigg Boss Telugu 9 Promo: సై అంటే సై.. మాధురి vs రమ్య - ప్రోమో ఊరమాస్
Bigg Boss Telugu 9 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. 48వ రోజు కోసం విడుదలైన మొదటి ప్రోమో ఆసక్తికరంగా ఉంది. దువ్వాడ మాధురి, రమ్య మోక్ష మధ్య మాటల యుద్ధం ప్రోమోలో హైలైట్గా నిలిచింది. ఇది ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-divvela-madhuri-2025-10-25-18-17-15.jpg)
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-day-48-promo-1-nagarjuna-star-maa-2025-10-25-16-54-07.jpg)