Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ఫ్లాప్.. అశ్విని షాకింగ్ కామెంట్స్..!
తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అశ్విని స్టేజ్ పైకి వచ్చింది. వెళ్లేముందు బిగ్ బాస్ అశ్వినికి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అశ్విని.. తన అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ ఇంట్లో హిట్ ఎవరు.. ఫ్లాప్ ఎవరో చెప్పాలని తెలిపారు.