Bigg Boss 7 Telugu: కింద పడితే ఔట్..! ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం వచ్చిన తిప్పలు..
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.