Bigg Boss 7 Telugu: "నీ కన్నాపెద్దగా అరుస్తా.. ఎందుకు అరుస్తున్నావు".. రెచ్చిపోయిన శివాజీ..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం యావర్ తో ప్రియాంక, శివాజీ పోటీపడ్డారు. ఈ టాస్క్ లో శివాజీ రేసు నుంచి తొలగిపోయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఈ టాస్క్ విషయంలో శోభ, శివాజీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.