Bigg Boss 7: అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో సూపర్ రోల్..!
బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి రాబోతున్నారని ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు నాగార్జున.