Bigg Boss Buzz : సీజన్ 8 'బజ్' హోస్టుగా ఊహించని కంటెస్టెంట్.. ప్రోమో నెక్స్ట్ లెవెల్
బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిగ్ బాస్ బజ్' టాక్ షో హోస్టును రివీల్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్ అర్జున్ సీజన్ 8 బజ్ హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రోమోను రిలీజ్ చేశారు. గత సీజన్‌కు బజ్ హోస్ట్‌గా గీతూ రాయల్ వ్యవహరించింది.