Travel:ట్రెక్కర్స్ కు స్వర్గధామం భూటాన్
సాహసప్రియులకు భూటాన్ ద్వారాలు తెరచింది. 60 ఏళ్ల తర్వాత ట్రాన్స్ భూటాన్ ట్రైల్ని తిరిగి ప్రారంభించామని ప్రకటించింది. భూటాన్ ఇటీవలే అంతర్జాతీయ బోర్డర్లు ఓపెన్ చేసి పర్యాటకులకు స్వాగతం పలుతుకుతోంది.
సాహసప్రియులకు భూటాన్ ద్వారాలు తెరచింది. 60 ఏళ్ల తర్వాత ట్రాన్స్ భూటాన్ ట్రైల్ని తిరిగి ప్రారంభించామని ప్రకటించింది. భూటాన్ ఇటీవలే అంతర్జాతీయ బోర్డర్లు ఓపెన్ చేసి పర్యాటకులకు స్వాగతం పలుతుకుతోంది.
భారతీయులకు బంగారం మక్కువ ఎక్కువ. అదొక స్టేటస్ సింబల్. అంతేకాదు ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే...ఆదుకునే గొప్ప సాధనం బంగారం. చాలామంది భారతీయులు తమ కష్టార్జితాన్ని శక్తిమేకు బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తక్కవ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకునేందుకు 90శాతం దిగుమతులు చేసుకుంటుంది. 2022లో విదేశాల నుంచి 706 టన్నుల బంగారం భారత్ కు దిగుమతి అయ్యింది.