Bhupathi Raju : రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్..!
పార్లమెంటులో రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని మండిపడ్డారు. రాహుల్ హుందాతనం మరచి వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి వీడియో ను విడుదల చేశారు.