Manchu Manoj: మంచు మనోజ్ కూతురికి ఆసక్తికర పేరు.. క్లింకార తర్వాత మరో ఇంట్రెస్టింగ్ నేమ్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కూతురు పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అత్త భూమా శోభా నాగిరెడ్డి పేరు, సుబ్రమణ్య స్వామి భార్య దేవసేన పేరు కలిసి వచ్చేలా కూతురికి నామకరణం చేశారు. మనోజ్ తన ముద్దుల కూతురికి 'దేవసేన శుభ' అని పేరు పెట్టారు.