Bhole Baba: కన్యలతో నగ్న స్నానాలు.. ఆ దుస్తుల్లోనే విందు: భోలే బాబా లైఫ్ స్టైల్లో విస్తుపోయే నిజాలు!
భోలే బాబా లైఫ్ స్టైల్‌కు సంబంధించి విస్తుపోయే నిజాలు బటయకొస్తున్నాయి. రాజస్థాన్ సహజపూర్ ఆశ్రమంలో కన్యపిల్లలతో స్నానాలు, పలుచనైన ఎర్రటి దుస్తులో విందు ఆరగిస్తారని స్థానికులు చెబుతున్నారు. అతని మహిమళను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారట. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి