Bhola Shankar: చిరు ఫ్యాన్స్‌కు 70mm రాడ్ దింపిన డైరెక్టర్.. అటు రజనీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ!
చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' మెగాస్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ తమకు 70mm రాడ్ దింపాడంటున్నారు ఫ్యాన్స్. మొదటి రోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న 'భోళా శంకర్' బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' మాత్రం సునామీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం తమిళనాడులోనే కాకుండా ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది.