Bharateeydu 2 : ఆడియన్స్ దెబ్బకు రన్ టైం తగ్గించిన మేకర్స్.. ఏకంగా అన్ని నిమిషాలా?
'భారతీయుడు 2' ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రన్ టైమ్ పై ఎక్కువగా కంప్లైంట్ వచ్చింది. ఇది గమనించిన మూవీ టీమ్ తాజాగా సినిమాలో 20 నిమిషాల సన్నివేశాల్ని కట్ చేశారు. దీంతో 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.