Rahul Gandhi : నేడు సుల్తాన్ పూర్ కోర్టుకు హాజరు కానున్న రాహుల్ గాంధీ!
2018 లో బీజేపీ నేత అమిత్ షా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద పరువు నష్టం కేసు దాఖలు అయ్యింది. దాని విచారణ కోసం నేడు సుల్తాన్పూర్ కోర్టుకు రాహుల్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ఉదయం ఆగనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/poster-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/63-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/himanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rahul-Gandhi-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-24-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-41-jpg.webp)