పిల్లలు జాగ్రత్త..నేను వెళ్లిపోతున్నా
కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ఇల్లందు పట్టణంలో హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ లో అయ్యప్ప స్వాములతో ఘనంగా పడిపూజ నిర్వహించారు దర్గా నిర్వాహకులు. పడిపూజలో హిందూ ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.