Betting Apps : నటుడు ఆలీని ఇరికించిన నా అన్వేషణ
తెలంగాణ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనంగా మారాయి. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు అలీ వంతు వచ్చింది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.